Duvvapalem Land Slide : పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో ఘటన | ABP Desam

  • 2 years ago
పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీ సమీపంలో ఓ కొండ అకస్మాత్తుగా జారిపోయింది. కొండ అకస్మాత్తుగా జారిపోతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే ఈ ఘటనపై టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ స్పందించారు. ఇది ప్రకృతి విపత్తు కాదు. జగన్ మేడ్ డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేశారు. పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో వైసీపీ మైనింగ్ మాఫియా అడ్డగోలు తవ్వకాలతో కొండ జారిపోయిందని ట్వీట్ చేశారు.

Recommended