Atmakur Bypoll Complete : పటిష్ఠ పోలీసు భద్రత మధ్య ఆత్మకూరు బై ఎలక్షన్ | ABP Desam

  • 2 years ago
ఆత్మకూరు ఉపఎన్నిక ప్రశాంతంగా సాగింది. చెదురుమొదురు ఘటనలు మినహా ఉపఎన్నిక నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మకూరు ఉపఎన్నికలు జరిగిన తీరుపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.