Atmakur Bypoll | బైపోల్ సందర్భంగా ఆత్మకూరులో 50లక్షలు పట్టివేత | Nellore | ABP Desam

  • 2 years ago
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కోసం 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది, 148 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది ఈ పోలింగ్ వ్యవహారంలో పాల్గొంటున్నారు.

Recommended