Golconda in USA: అమెరికాలో రెండు Golconda లు ఉన్నాయని తెలుసా..? |ABP Desam

  • 2 years ago
గోల్కొండకు వెళ్లాలనుంది అని హైదరాబాద్ లో ఎవరినైనా అడిగితే ఓకే ఛలో అంటారు. అదే అమెరికాలో అడిగితే హైదరాబాద్ వెళ్లినప్పుడు చూద్దాం అని చెప్పరు. ఎందుకంటే అక్కడే రెండు గోల్కొండలున్నాయి.