Horrible nights at Kakinada : రాత్రి అయ్యిందంటే ప్రాణాలు అరచేతుల్లో | ABP Desam

  • 2 years ago
Kakinada లో Tiger Fear ఎక్కువైపోతోంది. పదిరోజులుగా పెద్దపులి సంచరిస్తున్నా నేటికి అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకోకపోవటంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. రాత్రిళ్లు ఆ గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

Recommended