Pawan Kalyan on Konaseema Voilence : గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసు | ABP Desam

  • 2 years ago
Konaseema అల్లర్లపై కేంద్ర హోంమంత్రి Amit Shah కు లేఖ రాస్తానని Janasena అధినేత Pawan Kalyan అన్నారు. కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగా జరిగినవే అన్న పవన్‌కల్యాణ్ కోనసీమకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

Recommended