Pawan Kalyan on YCP : వైసీపీ రౌడీల మూక..మాట్లాడటం మర్చిపోయారు | ABP Desam

  • 2 years ago
కులాలతో వచ్చే అడ్వాంటేజ్ Janasena పార్టీకి వద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. YCP రౌడీల మూక లా వ్యవహరిస్తోందని..కనీసం మాట్లాడటం మర్చిపోయారని అన్నారు.

Recommended