భారతీయ మార్కెట్లో విడుదలైన Kia EV6: ధర & వివరాలు
  • 2 years ago
కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 ను అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 59.95 లక్షలు. ఇది జిటి-లైన్ మరియు జిటి-లైన్ ఏడబ్ల్యూడి అనే రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.

#kia #kiaev6 #kiaev6launch
Recommended