సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ లాంచ్: ధర, ఇంజన్, ఫీచర్లు
  • 6 years ago
జపాన్‌కి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను లాంచ్ చేసింది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ప్రారంభ ధర రూ. 68,000 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. భారతదేశపు తొలిమ్యాక్సీ స్కూటర్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

సుజుకి మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆవిష్కరించింది. అత్యంత విలాసవంతమైన మరియు ప్రీమియం ఫీల్ కలిగించే బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ డిజైన్ ఇండియన్ స్కూటర్లతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది.

Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/suzuki-burgman-street-launched-india-at-rs-68-000-specifications-features-images/articlecontent-pf78810-012314.html

#Suzuki #SuzukiBurgmanStreet #SuzukiBurgmanStreetLaunched
Recommended