Skip to playerSkip to main content
  • 3 years ago
Dinesk Karthik love story.
How Dinesh Karthik was cheated by his first wife and teammate Murali Vijay ?
#dineshkarthik
#muralivijay
#csk
#chennaisuperkings
#ipl2022
#nikitavanjara
#teamindia
#rcb

ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా వెటరన్ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నయా హిట్టర్ దినేశ్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తున్నాడు. కెరీర్ చివరి దశలో దినేశ్ కార్తీక్ 2.o‌ను తలపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే దినేశ్ కార్తీక్ పడిలేచిన కెరటం. టీమిండియాకు ఆడినా.. దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు సారథిగా ఎన్నో విజయాలు సాధించినా అతని జీవితం అనేక మలుపులు తిరిగింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended