ఫిష్ ఆంధ్ర ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

  • 2 years ago
చిత్తూరు జిల్లా నగరి నియోజవర్గంలో ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీ ప్రారంభమైంది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధి గోవిందపాలెంలో మినీ అవుట్లెట్ ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీకు ఎమ్మెల్యే రోజా శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని కలిపి మత్స్యకారుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఫిష్ ఆంధ్ర ఫిట్ ఆంధ్ర అయ్యిందన్నారు. తన నియోజకవర్గ పరిధిలో లైవ్ ఫిష్ పెట్టడం ఆనందంగా ఉందన్నారు. అధునాతనంగా ఫిష్ ఆంధ్రను ముందుకు తీసుకొచ్చిన మత్స్యకార వర్గానికి అభినందనలు తెలియజేశారు.

Recommended