Skip to playerSkip to main content
  • 4 years ago
TPCC Working President Mahesh Kumar Goud says CM Chandrasekhar Rao's visit to Tamil Nadu was to divert public attention.Mahesh Kumar was angry at Chandrasekhar Rao says that he had met CM Stalin to make
politics more exciting .
#Tpcc
#Cmkcr
#Congressparty
#maheshkumargoud
#Cmstalin
#Tamilanadutour


వరి ధాన్యం కొనుగోలు, రైతు విషాద సంఘటనల నుండి ప్రజల దృష్టినిమళ్లించేందుకే సీఎం చంద్రశేఖర్ రావు తమిళనాడు పర్యటన అని టీపీసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలను మరింత ఉత్కంఠగా
మార్చేందుకు సీఎం స్టాలిన్ ను కలిసారని అందులో రాజకీయ కోణం ఏమీ లేకపోయినాఉందనే అపోహలు కలిగిస్తారని చంద్రశేఖర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended