Naga Shaurya Making Fun | Varudu Kavalenu Team Interview

  • 3 years ago
Watch Varudu Kaavalenu Team Interview about Movie Success featuring Naga Shourya, Rithu Varma and Director Lakshmi Sowjanya
#VaruduKaavalenu
#NagaShaurya
#RituVarma
#DirectorLakshmiSowjanya
#Tollywood
#VaruduKaavalenuTeamInterview

హ్యాండ్సమ్ లుక్స్.. అద్భుతమైన యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నాగశౌర్య. మొదటి చిత్రంతోనే మంచి హిట్‌తో పాటు గుర్తింపును అందుకున్న అతడు.. అప్పటి నుంచి జయాపజయాలతో ముందుకు సాగుతున్నాడు. అయితే, ఆరంభంలో ఒకే రకమైన సినిమాలు చేసినా.. కొంత కాలంగా పంథాను మార్చుకుని ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే 'వరుడు కావలెను' అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీం మూవీ గురించి ఇంటర్వ్యూ లో ఏం చెప్తున్నారో చూద్దాం

Recommended