వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ అంతర్గత అంశాలపై స్పందిచనన్న జగ్గారెడ్డి!!

  • 3 years ago
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల వరకూ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి బహిరంగంగా చర్చించనని పేర్కొన్నారు. పార్టీలో అందరితో కలిసి ముందుకు వెళ్తాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు జగ్గారెడ్డి.

Sangareddy MLA Jaggareddy made a key decision. He said the party would not openly discuss internal affairs until the next general election. Jaggareddy expressed the view that he would go ahead with everyone in the party.
#Jaggareddy
#Sangareddymla
#Tpcc
#Revanthreddy
#Manikkamtagore
#Telanganacongress
#Aicc
#Gandhibhavan