వేగవంతమైన అభివృద్దికి కాంగ్రెస్ కారణమన్న భట్టి || Oneindia Telugu

  • 3 years ago
దేశానికి స్వాతంత్ర్యం తేవడంతో పాటు అభివృద్దిలో దేశాన్ని పరుగులు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికే గర్వపడాలని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భట్టి హాజరయ్యారు.

CLP leader Bhatti Vikramarka clarified that the Congress was the only party that had brought independence to the country and also driven the country towards development. He said he was proud to be a Congress activist. Bhatti attended a digital membership registration event organized by the Congress party.
#Telanganacongressparty
#Digitalmembership
#Pccchiefrevanthreddy
#Manikamtagore
#Clpleader
#Bhatti

Recommended