హుజురాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన టీపిసిసి సెక్రెటరీ

  • 3 years ago
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు ఆశ చూపించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లకు పంచుతున్న డబ్బులను సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు చూపించి అధికార టీఆర్ఎస్ పార్టీపైన, బీజేపి పార్టీపైన ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని టీపిసీసీ సెక్రెటరీ కోట్ల శ్రీనివాస్ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసారు.


#tpcc
#kotlasrinivas
#tpccsecretary
#stateelectioncommission
#huzurabadbyelection
#monet
#voters

Recommended