Huzurabad By Poll : Venkat Balmoor నామినేషన్ పై స్పందించిన TPCC Secretary

  • 3 years ago
TPCC Secretary Kotla Srinivasa Rao Exclusive Interview on Congress Nomination in Huzurabad By Poll. NSUI telangana state president balmuri venkat named as congress candidate for Huzurabad By Poll
#HuzurabadByPoll
#VenkatBalmoor
#CongressNomination
#TRS
#BJP
#TPCCSecretaryKotlaSrinivasaRao
#HuzurabadByElection

హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్లలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే టిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున బిజెపి పార్టీ నుంచి బరిలోకి దిగిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్న బలమూర్ వెంకట్ నామినేషన్లను దాఖలు చేశారు.