#IndvsengIndia vs England T20 World Cup Warm-up Updates.. Kl Rahul iconic innings..
  • 3 years ago
#IndvsengIndia vs England T20 World Cup Warm-up Updates.. Kl Rahul iconic innings..
#t20worldcup2021
#Teamindia
#KlRahul
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భారత్‌తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో మొయిన్ అలీ(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), జానీ బెయిర్ స్టో(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా లియామ్ లివింగ్ స్టోన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించడంతో భారత్ ముందు ఇంగ్లండ్ 189 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచింది.
Recommended