Shubman Gill's fifty takes KKR to 171/4 against RR, season's highest score at Sharjah

  • 3 years ago
IPL 2021: Shubman Gill's fifty takes KKR to 171/4 against RR, season's highest score at Sharjah
#KkrvsRR
#Kkr
#Ipl2021
#Gill
#VenkateshIyer

ఐపీఎల్ 2021 సీజన్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్, వెకంటేశ్ అయ్యర్ రాణించగా.. రాహుల్ త్రిపాఠి(14 బంతుల్లో 21) విలువైన పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా తలో వికెట్ తీశారు.