సోమవారం గన్ పార్క్ లో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ కు రేవంత్ సవాల్!

  • 3 years ago
డ్రగ్స్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో వాస్తవాలను బహిర్గతం చేసేందుకు సోమవారం ఉదయం గన్ పార్క్ దగ్గరకు రావాలని కేటీఆర్ కు వైట్ కాలర్ ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy was angry at Minister KTR for trying to avoid answering the allegations against him in the drugs case. Revanth Reddy threw a white collar challenge to KTR to come to Gun Park on Monday morning to reveal the facts in the drugs case.
#Pccchief
#Revanthreddy
#Drugscase
#Ministerktr
#Opendebate
#Gunpark
#Whitecollarchallenge

Recommended