Team India ఒకప్పుడు గంభీరమైన వాతావరణం.. ఇప్పుడు ఆటగాళ్ల Dosthi వేరే లెవెల్! || Oneindia Telugu

  • 3 years ago
India vs England: Team India players relationship devolopes compared to old days
#TeamIndia
#IndiavsEngland
#TeamIndiaplayersrelationship
#IPL2021
#COVID19
#Dosthi

కరోనా వైరస్‌ భారత క్రికెట్ జట్టుకు మాత్రం కాస్త మంచే చేసిందట. మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా ఏ క్రికెట్ సిరీస్‌ ప్రారంభమైనా.. దానికి చాలా రోజుల ముందే బయోబబుల్‌ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం సాధారణం అయింది. అంతర్జాతీయ సిరీస్‌లు, శిక్షణ శిబిరాల్లో తప్ప ఎక్కువగా ఒకేచోట ఉండని భారత ఆటగాళ్లకు.. ఈ క్వారంటైన్‌ సమయం చాలా బాగా ఉపయోగపడిందట.