congress leaders Review on public meeting arrangements at Raviryala | Oneindia Telugu

  • 3 years ago
Congress leaders have made it clear that will hold public meetings aimed at drying up anti-people policies of the ruling TRS party. The Congress party leaders have reviewed the arrangements for the public meeting to be held in Raviryala on Wednesday.

#Raviryalapublicmeeting
#Tpcc
#Revanthreddy
#Congresscadre
#Tpccleders
#Revanthspeech
#Seethakka
#Telangana


అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. బుదవారం రావిర్యాలలో జరగబోయే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పరిశీలించారు.