Kohli vs Anderson Fight Full Video | Oneindia Telugu

  • 3 years ago
Watch Video AT https://twitter.com/i/status/1427856176943751168.

IND VS ENG 2nd Test: Virat Kohli Vs James Anderson Fight - Full Video Of Heated Conversation At Lords Cricket Ground

#KohlivsAndersonFight
#INDVSENG2ndTest
#ViratKohliJamesAndersonHeatedConversation
#LordsCricketGround
#Teamindia
#StuartBroad

ఎవడు తీసిన గొయ్యిలో వాడే పడతాడు'అనే సామెత ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ను కవ్వించి మరీ ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. మాతో పెట్టుకుంటే మడతడిపోద్దే అన్న తరహాలో చెలరేగిన భారత్ ఆటగాళ్లు చారిత్రాత్మక విజయాన్నందుకున్నారు.

Recommended