Skip to playerSkip to main contentSkip to footer
  • 8/7/2021
Robinson admits he had doubts over his careerOllie Robinson discusses his fears after taking five wickets on return from his బ్యాన్ for offensive social media posts.
#IndvsEng
#Teamindia
#ViratKohli
#Joeroot
#OllieRobinson

గత జూన్‌లో న్యూజిలాండ్‌పై రాబిన్‌సన్‌ టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఆ మ్యాచులో బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేశాడు. కివీస్ టెస్ట్ సమయంలోనే గతంలో రాబిన్‌సన్‌ చేసిన జాతి వివక్ష, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో (ఈసీబీ) అతడిపై నిషేధం విధించింది.

Category

🥇
Sports

Recommended