RRR First Single Dosti Song Review #RRRMovie #Dosti #Tollywood #JrNTR #RamCharan #Ssrajamouli #MMKeeravani
దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రూపొందుతున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR అసలు హంగామా మొదలైంది. ఈ మూవీ కోసం అభిమానులే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. దేశ సినిమా చరిత్రలోనే ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల కానుంది. ఇక కీరవాణి కంపోజ్ చేసిన అసలైన పాన్ ఇండియా సాంగ్ అభిమానులను గుండెల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. రాజమౌళి ఫస్ట్ లుక్ టీజర్స్ తోనే సాలీడ్ బజ్ క్రియేట్ చేయగా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సినిమా స్థాయిని మరింత పెంచుతున్నారు
Be the first to comment