our favourite duo Kulcha is back’ – Twitter goes wild | Oneindia Telugu

  • 3 years ago
After a long time, our favourite duo Kulcha is back’ – Twitter goes wild after both Chahal and Kuldeep feature in the Indian playing XI together after two years
#Chahal
#Teamindia
#Indvssl
#KuldeepYadav
#msdhoni

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ చోటు దక్కించుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కుల్చా జోడీ ఓ వన్డే మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగుతోంది. దాంతో భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జోడికి ఈ టూర్ మంచి అవకాశమని, ఇక్కడ సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ ఇద్దరు కలిసి చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్చా జోడీ దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరిని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చితక్కొట్టారు.