IPL 2019 : Kuldeep Yadav Opens Up On Bowling To Andre Russell || Oneindia Telugu
  • 5 years ago
“You need a player who can change the game for you. We have Russell in that category. He is a perfect game changer for us. We all are proud of him. When he is on fire, he is unstoppable. I am glad I don’t have to bowl to him (Russell),” Kuldeep said.
#IPL2019
#KuldeepYadav
#AndreRussell
#kolkataknightriders
#royalchallengersbangalore
#viratkohli
#dineshkarthik
#kuldeepyadav
#AndreRussell
#cricket

ఐపీల్ లో ఆడే టీమ్‌లో రసెల్‌ లాంటి పవర్ హిట్టర్ ఉంటే బాగుంటుందని కోల్‌కతా నైట్‌రైడర్స్ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్న రసెల్.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 49 నాటౌట్, 48, 62 పరుగులతో సత్తాచాటాడు. తాజా సీజన్‌లో అతని సగటు 79.50గా ఉండగా.. స్ట్రైక్‌రేట్ అసాధారణరీతిలో 248.44గా ఉండం విశేషం. ఇప్పటికే సీజన్‌లో 15 సిక్సర్లు బాదిన రసెల్.. అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10 సిక్సర్లతో ఉన్నాడు.
Recommended