MRPS president Manda krishna Madiga was angry with Chief Minister Chandrasekhar Rao. Manda Krishna said the only one to hold a Dalit empowerment conference to divert public attention from the ongoing attacks on Dalits. #Mrpspresident #Mandakrishnamadiga #Cmkcr #Dalitempowerment #Telangana
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై ఎమ్మార్ పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న దాడులపట్ల ప్రజల దృష్టిని మరల్చేందుకే దళిత సాధికారిత సదస్సు నిర్వహించాడు తప్ప మరొకటి కాదన్నారు మంద కృష్ణ.
Be the first to comment