China’s 1st high-speed Bullet train in Himalayan region reaches close to Indian border in Tibet!
#ChinaBulletTrainCloseToIndianBorder
#Tibet
#highspeedBullettrain
#Himalayanregion
#Indiachinastandoff
#indochinaborder
#ChinaBulletTrainTibet
గతేడాది లడఖ్ సరిహద్దుల్లో ఘర్షణల తర్వాత భారత్‌పై ఆధిపత్యం కోసం ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తున్న చైనా తాజాగా మరో దుష్టప్రయత్నం చేస్తోంది. ఈసారి భారత్-టిబెట్ సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకు తొలి బుల్లెట్ రైలును ప్రారంభించింది.

Category
🗞
News