Megastar Chiranjeevi Unstoppable in doing public service.. #Chiranjeevi #Ramcharan #Oxygenbanks #ChiranjeeviOxygenbanks #Acharya
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన వారి కోసం ఆక్సిజన్ బ్యాంకుల్ని అందుబాటులోకి తెస్తానన్న మెగాస్టార్ చిరంజీవి మాట నిలబెట్టుకున్నారు. మొట్టమొదటిగా ఏపీలోని అనంతపురం, గుంటూరులో ఆక్సిజన్ బ్యాంకుల్ని నేటి నుంచి అందుబాటులోకి తెచ్చారు. రేపటి నుంచి తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్‌తో పాటు మరో ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి తెస్తామని చిరంజీవి ప్రకటించారు.
Be the first to comment