Skip to playerSkip to main content
  • 5 years ago
Chiranjeevi, Ram Charan Review On Pawan Kalyan vakeel saab.
#Chiranjeevi
#Pawankalyan
#Vakeelsaab
#Ramcharan
#Acharya
#RRR

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌కీల్ సాబ్ మూవీపై త‌న ఒపీనియ‌న్ తెలియ‌జేశారు. ప్ర‌తి చోట నేను వింటున్న ఒకే ఒక్క ప‌దం ప‌వ‌ర్ ప్యాక్డ్ బ్లాక్ బ‌స్ట‌ర్. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌రో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. వ‌కీల్ సాబ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ల‌కు నా అభినంద‌నలు అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు.
Be the first to comment
Add your comment

Recommended