Shikhar Dhawan Will Be A Good Choice For Captaincy - Deepak Chahar || Oneindia Telugu

  • 3 years ago
India pacer Deepak Chahar has backed Shikhar Dhawan to don the captain's hat in the upcoming white-ball series in Sri Lanka. Chahar believes Dhawan's experience will be handy in a series that will likely feature many young stars.
#ShikharDhawan
#DeepakChahar
#IndvsSL
#ViratKohli
#JaspritBumrah
#HardikPandya
#RohitSharma
#BhuvaneshwarKumar
#MSDhoni
#IPL2021
#TeamIndia
#Cricket

త్వరలోనే భారత జట్లు ఇంగ్లండ్, శ్రీలంక పర్యటనలకు వెళ్లనున్న విషయం తెలిసిందే. జూన్ 2న ఇంగ్లీష్ గడ్డపైకి వెళ్లనున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌ ఆడనుంది. మరోవైపు జులైలో శ్రీలంక పర్యటనకి భారత సెకండ్ జట్టు వెళ్లనుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.

Recommended