IPL 2021: Jaydev Unadkat Donate 10% Of His Salary ఔదార్యాన్ని చాటుతున్న క్రికెటర్లు| Oneindia Telugu

  • 3 years ago
Watch Video At https://twitter.com/i/status/1388077327213543428

IPL 2021: Jaydev Unadkat, Nicholas Pooran Donate Part Of IPL Salary to help COVID-19 patients.
#IPL2021
#JaydevUnadkat
#JaydevUnadkat10percentofIPLsalary
#IPLSalary
#NicholasPooran
#SachinTendulkar
#secondwavecoronavirus
#oxygenconcentrators
#COVID19Vaccination
#PMCARESFund
#MissionOxygen
#PMmodi
#Covid19patients

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్‌ జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లభించక బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కరోనాపై పోరులో భాగంగా తన వంతు సాయంగా ఐపీఎల్‌లో తన జీతంలో 10 శాతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఉనద్కత్‌ ప్రకటించాడు.

Recommended