భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా

  • 3 years ago
ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా దేశీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త 2021 హయాబుసా విడుదల చేసింది. దీని ధర ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం 16.40 లక్షల రూపాయలు. ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ ఇప్పుడు భారతదేశం అంతటా ప్రారంభించబడ్డాయి. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.