IPL 2021 : Chidambaram Stadium T20 Records, Most IPL Runs- Lowest & Highest Scores టాప్‌లో CSK

  • 3 years ago
#IPL2021 , MI vs RCB: Here are significant numbers you need to know from previous IPL matches played at MA Chidambaram Stadium. T20 matches played: 82, Matches won by teams batting first: 47 and Matches won by teams batting second: 33
#IPL2021
#MIvsRCB
#MAChidambaramStadiumIPLrecords
#MumbaiIndiansVSRoyalChallengersBangalore
#IPL2021liveScore
#MohammedSiraj
#MIvsRCBPreview
#MostIPLRuns
#IPL2021seasonopeners
#MSDhoni
#RohitSharma
#Viratkohli

ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. మళ్లీ క్రికెట్ ప్రేమికులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లోబోతోంది. ఈ సాయంత్రం తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాన్ని సెలెక్ట్ చేసింది మేనేజ్‌మెంట్. ఐపీఎల్‌తో కలుపుకొని ఇప్పటిదాకా మొత్తం 82 టీ20 మ్యాచ్‌లను చెన్నై చెపాక్ స్టేడియంలో నిర్వహించారు.

Recommended