IPL 2019 : Most Embarrassing Records In IPL So Far | Oneindia Telugu

  • 5 years ago
The 12th edition of the tournament begins from March 23, here's a look at the most embarrassing records in the league over the years.
#IPL2019
#IPLEmbarrassingRecords
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#RohitSharma
#MumbaiIndians
#SunrisersHyderabad


మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో గత పదకొండు సీజన్లలో నమోదైన చెత్త రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే..

Recommended