#Covishield : విదేశాలకు కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిలిపివేసిన భారత్..! || Oneindia Telugu

  • 3 years ago
India has placed a temporary hold on all exports of the Oxford-AstraZeneca coronavirus vaccine, foreign ministry sources have told.
#Covishield
#OxfordAstraZenecavaccine
#Covid19
#PMModi
#ArvindKejriwal
#Facebook

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత సర్కార్ కరోనా నివారణ చర్యలను కట్టుదిట్టం చేస్తోంది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది.