Oxford-AstraZeneca Covid-19 Vaccine By November, Price - 50 శాతం వ్యాక్సిన్ భారత్‌కే : Serum CEO

  • 4 years ago
Serum Institute of India CEO Adar Poonawalla said 50 per cent of the vaccines that will be manufactured by his firm will be supplied to India and the rest to other countries. He said the vaccine will mostly be purchased by governments, and people will receive them free of cost through immunisation programmes.
#CovidVaccineRace
#SerumInstituteofIndia
#AdarPoonawalla
#OxfordAstraZenecaCovidvaccine
#OxfordCoronavirusvaccine
#coronavaccine
#CoronavirusIndia
#AstraZeneca
#ChAdOx1nCoV19vaccine
#covaxin
#OxfordCovid19Vaccine

ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి దేశీయంగా ఏడు ఫార్మా కంపెనీలు శ్రమిస్తున్నాయి. భారత్ బయోటెక్ సహా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిల్లో చాలావరకు ట్రయల్స్ దశలో ఉన్నాయి.

Recommended