Ind vs Eng 2nd T20I : Aakash Chopra Backs KL Rahul, Calls Him A 'Runaway Match-Winner' || Oneindia
  • 3 years ago
Ind vs Eng 2nd T20I : Aakash Chopra has backed a struggling KL Rahul, saying that one should not start questioning his credibility after just a couple of low-scores. Rahul has not had a good outing in the first two matches of the ongoing T20I series against England.
#IndvsEng2ndT20I
#KLRahul
#AakashChopra
#IshanKishan
#ViratKohli
#RishabhPant
#TeamIndia
#WashingtonSundar
#AxarPatel
#ShreyasIyer
#ShubmanGill
#IndvsEng2021
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#IndvsEngT20Series
#Cricket


ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి రెండు టీ20ల్లో కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఒకే పరుగు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్.. సెకండ్ టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో రాహుల్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
Recommended