#Telanagana : బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు, KCR సర్కార్ బోర్లాపడడం ఖాయం! - Telanagana BJP Leader

  • 3 years ago
The Telangana BJP leader made comments on the governance of the KCR government.
#KCR
#KTR
#MLCKavitha
#TelanaganaBJPLeader
#Telangana

కేసీఆర్ సర్కారులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, డబల్ బెడ్ రూమ్స్ ఇస్తారని చెప్పి ప్రజలను మభ్య పెట్టారని ఇచ్చిన హామీలకు దిక్కు మొక్కు లేదని, కవిత ఎమ్మెల్సీ నా ? లేక తెరాస పార్టీ కి ప్రత్యేకపదవి ఉన్న వ్యక్తా ? అని ప్రశ్నించారు. ఇంటికి పిలిచి పార్టీ మీటింగులు పెట్టుడేంది ? బిసి లయాత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని తెలంగాణా బిజెపి నేత ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

Recommended