#IndiaTogether: "Indians Should Decide For India": Sachin On Rihanna's Tweet

  • 3 years ago
Sachin Tendulkar And Lead Cricketers’ Response to Counter Rihanna and Greta Thunberg. Most of the Cricketers joined the ‘India together’ drive by leading the call for unity.
#IndiaTogether
#SachinTendulkarCounterRihanna
#RihannasTweetonfarmersissue
#LeadCricketersResponsetoRihanna
#callforunity
#GretaThunberg
#PMModi
#farmlaws
#farmersdharna

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభిస్తుండటంతో దీనిపై కొత్త చర్చ మొదలైంది. భారతదేశ అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యమేంటని బీజేపీ మద్దతుదారులతో పాటు పలువురు సెలబ్రిటీలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు,భారత్ టార్గెట్‌గా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నారు.