Skip to playerSkip to main content
  • 5 years ago
Kagiso Rabada, at the age of 25, reached the milestone of 200 Test wickets. Here are some of the records he broke along the way.
#KagisoRabada
#KagisoRabada200Testwickets
#WasimJaffer
#DaleSteyn
#AllanDonald
#SouthAfrica

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. రబడా 44 మ్యాచ్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోగా.. సఫారీ వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్ 39 మ్యాచ్‌ల్లో, అలెన్ డోనాల్డ్ 42 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended