Devineni Uma MaheswaraRao Slams AP CM YS Jagan And YCP Government | Oneindia telugu

  • 3 years ago
Farmers of Amravati reached its 400th day on Wednesday. Early life support them in Krishna district to protest police stopped occurring Uma Maheswararao. In this context, he said that there were terrible conditions in the AP due to the YCP.
#DevineniUma
#APCMJagan
#KodaliNani
#YSRCP
#Vijayawada
#GollapudiNTRstatue
#TDP
#AndhraPradesh

ఆంద్రప్రదేశ్ ప్రజలు రోడ్ల మీదికి వస్తే వైసిపి ప్రభుత్వం కొట్టుకుపోతుందని టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కాగా అమరావతి రైతులు చేస్తున్న దీక్ష బుధవారం తో 400 వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా కృష్ణ జిల్లా గొల్లపూడి లో నిరసన చేసేందుకు సిద్దమైన దేవినేని ఉమా ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైసిపి కారణంగా ఏపీ లో భయానకపరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.