Dil Raju to Enter Social Service For Poor People

  • 3 years ago
On the eve of his 50th birthday, Dil Raju hosted a bash for his film industry friends and colleagues. Flanked by his wife Vygha Reddy, the ace producer was all smiles and announced that he will be funding social service activities
#Dilraju
#Tollywood
#Vakeelsaab
#Pawankalyan

టాలీవుడ్‌లో అతనో టాప్‌ నిర్మాత. మరి అలాంటి నిర్మాత 50వ బర్త్‌డే అంటే మామూలుగా ఉంటుందా? అదిరిపోదు. ఈ మాటకంటే కూడా గొప్పగా అదిరిపోయింది.. కానీ, మొత్తం సంబరాల్లో టాలీవుడ్ టాప్ ఫ్యామిలీ ఒకటి మాత్రం మిస్‌ అయింది. ఎందుకై ఉంటుంది? దిల్ రాజు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన గోల్డెన్ జూబ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.