Kajal Aggarwal Honeymoon budget

  • 4 years ago
Kajal Aggarwal Underwater Honeymoon budget Now Viral in social media
#KajalAggarwalMarriage
#KajalAggarwalUnderwaterHoneymoon
#KajalAggarwalWedding
#KajalGautamWedding
#KajalAggarwalWeddingphotos
#KajalAggarwalGautamKitchluunderwaterresortpics
#KajalAggarwal
#GautamKitchlu
#KajalAggarwalMarriage
#KajalAggarwalWedding
#BusinessmanGautamKitchlu
#Tollywood

కాజల్ అగర్వాల్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు ఆమె భర్త గురించి ఎవరికి తెలియని విషయాలు హాట్ టాపిక్ అవ్వగా పెళ్లి తరువాత ఆమె ఖర్చులు చర్చనీయాంశంగా మారాయి. బిల్లులు చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Recommended