Tollywood Actress Kajal Aggarwal To Marry Mumbai Businessman Gautam Kitchlu
  • 4 years ago
Buzz Is That Kajal Aggarwal Getting Married Gautam Kitchlu, Kajal’s beau’s correct name is Gautam Kitchlu, and he’s a design enthusiast and entrepreneur who runs Discern Living – an ecommerce venture for interior design and home decor solutions.
#KajalAggarwal
#GautamKitchlu
#KajalAggarwalMarriage
#KajalAggarwalWedding
#BusinessmanGautamKitchlu
#Tollywood

హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు పెళ్లి సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతోందట. కొంతకాలం క్రితం వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారినట్లు సమాచారం. రెండు కుటుంబాల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
Recommended