Good Luck Sakhi Movie Also in OTT says Keerthy Suresh #MissIndia #KeerthySuresh #GoodLuckSakhi #JagapathiBabu #NaveenChandra #KeerthySureshWeightLoss #KeerthySureshInterviewAboutMissIndiaMovie #Tollywood #Mahanati #మిస్ ఇండియా
నవంబర్ 4న ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో విడుదలైన మిస్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ మీడియా తో మాట్లాడారు. తన నెక్స్ట్ మూవీ గుడ్ లక్ సఖి' కూడా OTT లోనే రానున్నట్టు తెలిపారు