Here is the 'Top News Of The Day'... *US Election 2020 Donald Trump slams kamala harris *India on Friday successfully tested Rudram 1, a tactical anti-radiation missile that the Indian Air Force (IAF) can fire from its Sukhoi-30MKI jets to take down enemy radars and surveillance systems. *Sanjana Galrani has moved the Karnataka high court seeking bail #IndiaChinaFaceOff #NobelPrize2020 #IPL2020 #Rudram1 #2020NobelPrizeinPeace #COVID19 #China #DonaldTrump #Coronavirus
ప్రపంచంలో అత్యంత కాలుష్య కారక నగరాలలో రెండు నగరాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం ఆందోళనకు గురిచేస్తున్నది. తెలంగాణలోని రామగుండం.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న థర్మల్ పవర్ కేంద్రాలు దేశంలోనే గాక ప్రపంచంలోనే సల్ఫర్ డయాక్సైడ్ (s02) ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని గ్రీన్ పీస్ ఇండియా, సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ లు వెలువరించిన నివేదికలో తేలింది.