Top News Of The Day : India పై China-Pak ల భారీ కుట్ర.. ఉగ్రవాదులను భారత్లోకి పంపించే ప్రయత్నాలు!

  • 4 years ago
Here is the 'Top News Of The Day'...
*Heavy rainfall across andhra pradesh crop losses in several districts
*PIB fact check tax imposed on school text books by centre fake or real ? here we given clarity..
*coronavirus updates covid-19 cases cross 59 lakh mark in india
*Sara ali khan arrived at ncb office kshitij prasad reveals few celebs producers name.
#IPL2020
#KKRvsRCB
#IndiChinaStandOff
#Ladhak
#Saraalikhan
#PMModi
#COVID19
#HeavyRains

ఇండియా, చైనా సరిహద్దు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో చైనా, పాకిస్థాన్ కలిసి ఇండియాపై కుట్రలు చేస్తున్నాయని తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు చైనా, పాకిస్తాన్ ISI ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారిని భారత్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని, భారత్లో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Recommended