V movie Review and rating. #VTheMovie #Nani #Nani25 #Mohamkrishnaindraganti #Sudheerbabu #Aditiraohydari #Nivethathomas #Vmovie #V #VonPrime #AMAZONprimevideo
ప్రతి హీరోకు తన కెరీర్లో 25వ చిత్రాన్ని ప్రత్యేకంగా, విభిన్న పాత్రలో చేయాలని అనుకోవడం సహజం. అందుకు తగినట్లుగానే నాని ఈ పాత్ర ఎంచుకున్నారు. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నాని నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా డైలాగ్ డిక్షన్, హావభావాలు కొత్తగా ప్రయత్నించారు.